ప్రభుత్వ ఉపాధ్యాయుని నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
ప్రభుత్వ ఉపాధ్యాయుని నుండి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నియామకమైన E వెంకట నరసింహారెడ్డి. 1989 DSC ద్వారా జిల్లా ఫస్ట్ ర్యాంకుతో SA Maths గా ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ జగదేవపూర్ మండలం మునిగడపలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా విధులు నిర్వహించి GROUP 1 అధికారిగా 1995లో నియామకము కాబడి ఎన్నో ప్రభుత్వాల వద్ద అంకిత భావం కలిగిన అధికారిగా గుర్తింపు పొంది 2017 లో IAS హోదా, నేడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నియామకమైనారు.
గ్రామీణ ప్రాంతం నుండి ఎదిగిన విద్యా కుసుమం
E V నరసింహారెడ్డి తండ్రిగారు కూడా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయుని కుమారునిగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి గ్రామీణ ప్రాంతం నుండి ప్రస్థానం ప్రారంభించి పట్టుదలతో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన EV నరసింహారెడ్డి.
Comments
Post a Comment