వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
🌳తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, అటవీశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖతో కలిసి వరంగల్ టెక్స్ టైల్ పార్కులో మొక్కలు నాటిన *తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనములు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు.
అంతకుముందు వనమహోత్సవం లోగోను ఆవిష్కరించడం జరిగింది.
Comments
Post a Comment