పాల సంఘం డైరెక్టర్లు కాంగ్రెస్స్ లోకి


 నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామానికి చెందిన పాల సంఘం డైరెక్టర్లు కోట్ల కరుణాకర్ రెడ్డి, కోట్ల లక్ష్మారెడ్డి ఎర్రమద నర్సిరెడ్డిలు ఈరోజు నల్లగొండలో రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

 నూతనంగా పార్టీలో చేరిన వారికి మంత్రి కోమటిరెడ్డి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

 ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి గిరి, ఎంపీటీసీ పెండెం పాండు, ఎర్ర మాధవ రత్నారెడ్డి, వల్లపు కరుణాకర్ రెడ్డి, రామలింగం, ఎర్ర మాద మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్