శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్ అండ్ వృద్ధాశ్రమంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు హెల్త్ చెకప్
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్ అండ్ వృద్ధాశ్రమంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు హెల్త్ చెకప్
చేర్వుగట్టు:
శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్ర ట్రస్ట్ అండ్ వృద్ధాశ్రమం చెరువుగట్టు లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు హెల్త్ చెకప్ నిర్వహించడం జరిగింది. లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్వీ కుమార్ , డాక్టర్ పుల్లారావు మరియు ఇతర డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరియు ఆశ్రమ అధ్యక్షులు రంగా శేఖర్, గౌరవ అధ్యక్షులు మీలా సోమయ్య, నూనె రంగయ్య, చందా కృష్ణమూర్తి, పసునూరి శ్రీనివాస్, యాద శ్రీనివాస్, నల్గొండ శ్రీనివాస్, రంగా కృష్ణయ్య, ఓరుగంటి పరమేష్, తడకమల్ల చంద్రయ్య ఆకుల మల్లిఖర్జున్, దాచపల్లి రంగయ్య మరియు కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు
Comments
Post a Comment