శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోండి
శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన వారి పై చర్యలు తీసుకోండి
శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయములో "స్వర్ణ పుష్పార్చన" యొక్క నకిలీ టిక్కెట్లను విక్రయించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులు రెడ్ హ్యాండిల్గా పట్టుబడ్డారని వారి పై ప్రొసీడింగ్స్ జారీ చేసారని, గత ప్రభుత్వ నాయకుల ప్రభావం తో వారి పై చర్యలు తీసుకోలేదని, అంతేకాకుండా వారికి ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని, బదిలీ చేయాలని శ్రీ ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి 16 మంది సభ్యులు కమిషనర్ కు ఫిర్యాదు చేశ్చారు.
దేవాలయాలలో నిధులు మరియు ఆభరణాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న మరియు భక్తులచే ఇవ్వబడిన కానుకలు దుర్తినియోగ పరిచారని అభియోగములు ఎదుర్కొన్న ఉద్యోగులుపై చట్టపరమైన చర్యలు కూడా జారీ అయ్యాయని కానీ గత ప్రభుత్వ నాయకుల ప్రభావం తో చర్యలు జరుగలేదని, ఎండోమెంట్ విభాగం నిబంధనల ప్రకారం వారిని ఇతర ఆలయాలకు బదిలీ చేసినప్పటికీ, వారు సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయంలో సిబ్బంది ఇప్పటికీ పనిచేస్తున్నారని వార్తా పత్రికల ద్వారా మాకు తెలిసిందని, శ్రీ ఉజ్జనీ మహంకాళి ఆలయ భక్తులుగా మరియు ఆరాధకులుగా, వీలైనంత త్వరగా కొత్త అధికారులను మరియు సిబ్బందిని నియమించాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నామని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దేవాలయ అధికారులు ఉద్యోగులు చేస్తున్న అక్రమాలపై వరుస కథానాలు. ముందు ముందు ....
Comments
Post a Comment