నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు ఈశ్వరమ్మ ను పరామర్శించిన మంత్రి సీతక్క...
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంచు ఈశ్వరమ్మ ను పరామర్శించిన మంత్రి సీతక్క...
ఈ సందర్బంగా ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మంత్రి, ఆమెకు జరుగుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు...
ఇటీవల కొల్లాపూర్ పరిధిలోని మూల చింతలపల్లి లో పొలం పనులకు రాలేదన్న కారణంతో కొంతమంది ఈశ్వరమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే...
Comments
Post a Comment