అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి
అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకొండి
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల అక్రెడిటషన్ కార్డుల కాల పరిమితిని మరో 3 నెలల పాటు( 30.9.2024) పొడగించినందున ,అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయడం జరుగుతున్నదనీ. డి పి ఆర్ ఓ కార్యాలయంలో అక్రెడిటషన్ కార్డ్ పై స్టిక్కర్ వేయించుకోవాలని నల్గొండ జిల్లా పౌర సంబంధాల అధికారి AD వెంకటేశ్వర్లు కొరారు. బ్యూరోలు,స్టాఫ్ రిపోర్టర్లకు ఈ విషయం తమ తమ నియోజకవర్గ,మండల స్థాయి జర్నలిస్టులకు తెలియజేయాలని అయన విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment