లాభాలు ఆశ చూపి, గోల్డ్ ట్రేడింగ్ పేరుతో మోసం..
లాభాలు ఆశ చూపి, గోల్డ్ ట్రేడింగ్ పేరుతో లో మోసం..
హైదరాబాద్ హబ్సిగూడా లో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్ల రూపాయల వసూలు చేసి పరారైన రాజేష్..
ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, రెండు నెలల పాటు లాభాలను చెల్లించి, నమ్మకం కలగడంతో పెద్ద మొత్తం లో ఇన్వెస్ట్మెంట్ చేసిన బాధితులు..
ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో ఉడాయించిన రాజేష్
గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
Gold Trading Cheating...
Comments
Post a Comment