రేపు నల్గొండ కి రానున్న కొంపెల్లి మాధవి లత...
రేపు నల్గొండ కి రానున్న కొంపెల్లి మాధవి లత...
Nalgonda 24th June (Gudachari)
నల్గొండ పట్టణం మర్రిగూడెం బైపాస్ రోడ్డు ప్రక్కన ఒక పొలంలో వేలసినటువంటి శ్రీశ్రీశ్రీ కళ్యాణ కనకదుర్గమ్మ దేవాలయం మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత బిజెపి సీనియర్ నాయకులు హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ కొంపల్లి మాధవి లత మంగళవారం ఉదయం 11 గంటలకు పాల్గొని ప్రత్యేకమైన పూజలు నిర్వహించనున్నారు..
అనంతరం పాతబస్తీ హనుమాన్ నగర్ లో నిర్మాణం అవుతున్న శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం లో స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు..
Comments
Post a Comment