కాశీ సత్రం గౌరవ చైర్మన్ T G వెంకటేష్ ఆదేశానుసారం ఖైరతాబాద్ లో అడహాక్ కమిటీ మీటింగ్
కాశీ సత్రం గౌరవ చైర్మన్ T G వెంకటేష్ ఆదేశానుసారం ఖైరతాబాద్ లో అడహాక్ కమిటీ మీటింగ్
హైద్రాబాద్:
కాశీ సత్రం గౌరవ చైర్మన్ T G వెంకటేష్ ఆదేశానుసారం అందరు సభ్యులు అంటే adahoc committee, స్పెషల్ invitees, బిల్డింగ్ society సభ్యుల తో ఒక మీటింగ్ తేదీ 1/7/2024 నాడు హైదరాబాద్ లో T G గారి ఖైరతాబాద్ ఆఫీస్ లో సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని వచ్చేవారందరికి వసతి కల్పించబడునని, ఇందుకు వచ్చే వివరాలు హెడ్ ఆఫీస్ లో తెలుపగలరని ఆడ హాక్ కమిటీ మెంబర్ బచ్చు విలాస్ సోషల్ మీడియా ద్వారా సభ్యులకు తెలుపినట్లు సమాచారం.
Comments
Post a Comment