20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏస్ ఐ, జర్నలిస్టు


 20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏస్ ఐ, జర్నలిస్టు


మెదక్ జిల్లా: (గూఢచారి ప్రతినిధి)

రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హవేలి ఘన్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ ఆనంద్, జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ అరెస్టు. మెదక్ జిల్లా, కొలిగడ్డకు చెందిన పూల గంగాధర్ నుండి కామారెడ్డి జిల్లా కు చెందిన జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం డిమాండ్ చేసి అంగీకరించిన చిక్కిన హవేలి ఘన్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ   ఆనంద్.

 ఫిర్యాదు దారు యొక్క టిప్పర్ వాహనము పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయుట కొరకు లంచం డిమాండ్ చేసి జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం డిమాండ్ చేసి అంగీకరించంచిన ఎస్ ఆనంద్, లంచం డబ్బులు జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ నుండి స్వాధీన పరుచుకొని ఇద్దరని అరెస్టు చేసి ఏసీబీ జడ్జి ముందు హాజరు పరిచామని, కేసు విచారణలో ఉందని తెలిపిన ఏసీబీ అధికారులు. 

ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, లంచం డిమాండ్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.



Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్