తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?
తమిళనాడులో త్వరలో పానీపూరి బంద్?
ఇప్పటికే పానీపూరి నిషేధిదంచాలని భావిస్తున్న కర్నాటక సర్కార్.
పానీపూరిలో రసాయనలు వాడుతున్నట్టు గుర్తించిన కర్నాటక ఆరోగ్యశాఖ అధికారులు.
చెన్నై వ్యాప్తంగా పానీపూరి షాపుల్లో తనిఖీలు చేసిన పుడ్ సెఫ్టీ అధికారులు.
రిపోర్టు ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసే అవకాశం.
Comments
Post a Comment