తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్


 









తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్


మహబూబ్నగర్: 

ఆర్యవైశ్యుల శ్రేయస్సు నా ఆశయం కొత్తవారికి అవకాశం కల్పించడం మా ఉద్యమం అంటూవనపర్తి జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు గద్వాల జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఆమరవాది లక్ష్మీనారాయణ మహాసభ నుండి దిగి కొత్త వారికి అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు ఈ సమావేశానికి సుమారు 200 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణం వైశ్య హాస్టల్ ల్లో 

ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మిడిదొడ్డి శ్యామ్ సమక్షంలో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంటనే దిగి మరియొక కొత్త వ్యక్తికి అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలని 

కోరిన నాయకులు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి రెండు సంవత్సరాలు మాత్రమే ఉండాలని మహాసభ నియమాలిలో ఉండడం జరిగినది కానీ పది సంవత్సరాలు ఉంటూ మహాసభకు ఎలాంటి ఆదాయము గాని ఆర్యవైశ్యులకు ఇలాంటి సహాయ సహకారాలు గాని అందించలేదని తెలిపిన ఆర్యవైశ్య నాయకులు అన్నారు. శ్యామ్ మాట్లాడుతూ

గత రెండు సంవత్సరాల నుండి ఆర్యవైశ్య మహాసభకు ఎన్నికలు నిర్వహించాలని కోరడమైనది కానీ అమరవాది లక్ష్మీనారాయణ ఏలాంటి చర్యలు తీసుకోకుండా ఒకరికి ఒకరుగా విభజిస్తూ వైశ్యుల ఐక్యతను లేకుండా మహాసభని అతలా కుతలం చేసినాడని విమర్శించారు. జిల్లాలు మండలాలు పట్టణాలు రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల నిర్వహిస్తూ మహాసభకు మాత్రం పై 10 సంవత్సరాలైనా నిర్వహించలేదు. తెలంగాణ ఆర్యవైశ్యులు మేలుకోవాలని తక్షణమే ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షునికి బాధితులు ఇవ్వాలని కోరారు. రాబోయే కాలంలో లోకల్ బాడీ ఎలక్షన్లో వస్తున్న సందర్భంలో ఆర్యవైశ్య సోదరులకు సోదరీమణులకు పూర్తిగా మహాసభ సహకరించాలని కోరుతూ గతంలో ఎలాంటి ఆర్యవైశ్యులకు సహకరించలేదని లభించలేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాలాది రామ్మోహన్,నాగర్ కర్నూల్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ,నారాయణపేట అధ్యక్షుడు శంకు ఉమేష్ ,వనపర్తి జిల్లా అధ్యక్షుడు కల్వరాజు, గద్వాల అధ్యక్షుడు మేడిశెట్టి బాలస్వామి ,రాష్ట్ర నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా ,రాష్ట్ర అవోపా అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ ,చంద్రకుమార్,, బీమా ప్రభాకర్ ,సాయి కిషోర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చక్రధర్ గుప్తా ,వెంకటేశ్వర్లు ,ఎదిరే ప్రమోద్, సుజేంద్ర శెట్టి,బల్సా శ్రీరాములు,కల్మిచర్ల రమేష్, రామ్మోహన్,బాణాల సునీల్ కుమార్, శ్రీధర్, సురేష్, జీలగంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్