బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.
బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత..
హైద్రాబాద్ , (గూఢచారి ప్రతినిధి) :
ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను కలిసిన రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత..
ఆర్య వైశ్య కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తగిన విదంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేసిన చైర్ పర్సన్ సుజాత.
Comments
Post a Comment