గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న ...
నల్గొండ : బ్రేకింగ్...
ప్రకాశం బజార్ లోని పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వహకుల ఘరానా మోసం....
పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారుల తనిఖీలు...
హనుమాన్ ఎలక్ట్రిక్ షాప్ లో గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న నిర్వాహకులు...
రూ 22 లక్షల విలువ గల 16 వైర్ బ్యాగులు స్వాధీనం..
పద్మావతి కిరాణం షాపులో రూ 1.70 లక్షల విలువ గల కల్తీ మస్కిటో అగరబత్తులు స్వాధీనం...
పలు దుకాణాలపై కొనసాగుతున్న దాడులు...
Comments
Post a Comment