బదిలీల్లో అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మొరపెట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి


 

బదిలీల్లో అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మొరపెట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి


నల్గొండ: 

ఉమ్మడి నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ బదిలీల్లో నిభందనలు పాటించలేదని దీంతో నాకు అన్యాయం జరిగిందని జిల్లా కలెక్టర్ కు మొరపెట్టు కున్న ఓ మహిళా ఉద్యోగి. మాకు మౌఖికంగా సంప్రదింపులు జరపలేదని, ఫార్మెట్ లో అప్లికేషన్ తీసుకున్నారని తాను పెట్టు కున్న ఆప్షన్ ప్రాంతాలలో నాకు పోస్టింగ్ ఇవ్వలేదని, తాను చిన్న పిల్లల తల్లి గా, కొత్త పోస్టింగ్ స్థలానికి పెరిగిన దూరాన్ని నిర్వహించడం నాకు అత్యంత కష్టం అని ఈ బదిలీ నా మరియు నా కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తిగత మరియు ఆర్థిక సవాళ్లను కలిగించిందినీ, నేను సీనియారిటీ లిస్టు లో కూడా ముందు ఉన్నానని, నాకు అన్యాయం జరిగిందని బదిలీల నిర్ణయాలపై సమీక్ష నిర్వహించాలని ఆమె అభ్యర్థించారు. మానవతా దృక్పథంతో మహిళ అని చూసి తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ను కోరింది. ఆమె విజ్ఞాపన పై కలెక్టర్ స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్త్రార్ ను ఆదేశించినట్లు తెలిసింది.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్