ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం - ఉప్పల శ్రీనివాస్
ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం. - TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం అని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు.
దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ 11 వ వార్షకోత్సవ వేడుకలు Ramada Hotel Dhena లో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ విభాగం ఇన్చార్జి రాజేష్ సోమా ముఖ్యఅతిథిగా అలాగే ప్రముఖ టెక్స్ట్ బిజినెస్ చంద్రశేఖర్ మరియు గోల్డ్ బిజినెస్ వ్యాపారస్తుడు కిషన్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ అన్ని రంగాల్లో రాణించాలి అని సమిష్ఠ కృషితో తమ హక్కులను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నట్లు ఎన్నో ఏళ్ల కళ అయిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు అలాగే రాజేష్ సోమ గారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు దుబాయ్ లో కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నట్లు ఆర్థికంగా బాగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో IVF telangana state tresurer kodipaka Narayana అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న గారు, IVF మహిళ ప్రధాన కార్యదర్శి మంజుల గారు , నంగునూరీ సత్యనారాయణ మరియు టూరిజం ఇంఛార్జి పరమేష్ గారు, దుబాయ్ IVF ప్రతినిధులు మరియు IVF Telangana ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment