మహిళలకు ఆషాఢమాసం కానుకలను ప్రకటించిన వామ్
మహిళలకు ఆషాఢమాసం కానుకలను ప్రకటించిన వామ్
హైద్రాబాద్:
ఆషాఢమాసంలో బట్టల షాప్ వారు, గోల్డ్ షాప్ వారు డిస్కౌంట్లు మరియు కానుకలు ప్రకటిస్తుంటారు. కానీ ఇక్కడ మెంబర్ షిప్ తీసుకుంటే చీరే ఫ్రీ.
వామ్ లో మెంబర్ షిప్ తీసుకుంటే మహిళలకు కానుకలను ప్రకటించింది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ లో నూతనంగా మెంబర్షిప్ తీసుకున్న కపుల్స్ లో మహిళకు బర్ బరి శారీ కానుకగా ఇస్తున్నట్లు ghmc వామ్ ప్రెసిడెంట్ గురుప్రసాద్ తెలిపారు. అంతే కాకుండా 6 కపుల్ మెంబర్షిప్ పంపిన వారికి కూడా ఒక బర్ బరి శారీ కానుకగా ఇవ్వనున్నట్లు అయన ప్రకటించారు. బలే ఉంది కదా కానుకల మెంబర్షిప్.
Comments
Post a Comment