సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం
హైద్రాబాద్: (గూఢచారి)
ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ ఎడిటర్ నీలగిరి శంఖారావం, ns99channel ని శాలువాతో సత్కరించినారు. మరియు ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించకపోవడం పై మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల గురించి చర్చించారు..
Comments
Post a Comment