*స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం.*
*స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం.*
హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, బీఆర్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమానేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల.
Comments
Post a Comment