ఎసిబి వలలో ఎస్ఐ మరియు సబ్ రిజిస్ట్రార్
ఎసిబి వలలో ఎస్ఐ మరియు సబ్ రిజిస్ట్రార్
–రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కొత్తగూడెం ఎస్ఐ, పరకాలలో సబ్ రిజిస్ట్రార్
(గూఢచారి):
హైదరాబాద్: తెలం గాణలో అవినీతి నిరోధక శాఖ (acb) అధికారుల ఆయా వేర్వేరు ప్రాం తాల్లో వేసిన వలలో ఇద్దరు అధి కారులు (officers) చిక్కారు. ఈ రెండు వేర్వేరు సంఘటనల్లో కూడా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం గమనా ర్హం.
*కొత్తగూడెంలో ఎస్ఐ…*… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అవినీతి ఎస్ఐ (si) ఏసీబీకి చిక్కా డు. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రా ము ఓ కేసులో నిందితుడికి సాయం చేసేందుకు న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం డి మాండ్ చేశాడు. అయితే ఈ కేసును వాది స్తున్న న్యాయవాది ( advocate) లక్ష్మారెడ్డి ఏసీ బీకి ఫిర్యాదు చే యడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఎస్ఐ రాములు 20 వేలు లం చం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
*ఏసీబీ వలలో పరకాల సబ్ రిజిస్ట్రార్*..వరంగల్ జిల్లా పరకాల సబ్ రిజి స్ట్రార్ ( sub registrar) కందాల సునీత ఇద్దరు అన్న దమ్ముల సేల్ & గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.80 వేలు లంచం డి మాండ్ చేసింది. అయితే వారు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సునీ త లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకు న్నారు.
Comments
Post a Comment