ఎలక్షన్లు జరపాలని ఉద్యమానికి పిలుపునిచ్చిన మిత్రులకు సూటి ప్రశ్న* - కోటగిరి చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు
*ఎలక్షన్లు జరపాలని ఉద్యమానికి పిలుపునిచ్చిన మిత్రులకు సూటి ప్రశ్న* - కోటగిరి చంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టు*
అయన సూటి ప్రశ్న ను ఈ క్రింద యధాతధంగా చదవండి
ఆర్యవైశ్య సోదరులు వివిధ ప్రాంతాల నుండి ఎన్నికలు నిర్వహించాలని సమావేశమై వారు వారి వారి అభిప్రాయాలు తెలిపినారు, మహాసభ కార్యవర్గం మీటింగ్ కు పోయి వచ్చిన వారే మహాసభ ఎన్నికలు పెడతారని, ఎన్నికలు కమిటీ వేస్తారని చెప్పారు. కానీ నేటి వరకు ప్రస్తుత రాష్ట్ర మహాసభ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గము గాని అధికారికంగా చెప్పలేదు. మన ఆర్యవైశ్య పత్రికలకు గాని, సోషల్ మీడియా ద్వారా కానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తాము అని ప్రకటించలేదు, ఇది అందరూ గమనించాలి. ఉద్యమం పిలుపునిచ్చిన మిత్రులకు చిన్న సూచన చేస్తున్న మహాసభ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గము గాని అధికారికంగా ఎన్నికలు పెడుతమని బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టీ ప్రకటింప చేయాలి
Comments
Post a Comment