మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన వివరాలు
ఈ రోజు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.
*పర్యటన వివరాలు*
▪️ఉదయం గం. 10.00 నుండి *నల్గొండ పట్టణంలోని గౌరవ మంత్రిగారి నివాసంలో .
▪️ఉ. గం. 11.30 నిమిషాలకు *దోనకల్ గ్రామంలో 33/11 కె.వి. సబ్ స్టేషన్* కార్యక్రమంలో పాల్గొంటారు.
▪️మధ్యాహ్నం గం. 01.00 కు నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న *ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తారు, అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు*.
▪️మధ్యాహ్నం గం. 03.00 లకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని *మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు*.
▪️అనంతరం సాయంత్రం గం. 05.00 లకు నల్గొండ నుంచి హైదరాబాద్
బయలుదేరుతారు.
Comments
Post a Comment