హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక
హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక హైద్రాబాద్ (గూడాచారి): హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో తేది. 01-09-2024 ఆదివారం రోజున ఉ॥ 10 గం॥లకు వైశ్య హాస్టల్ ఆడిటోరియం, కాచీగూడ, హైదరాబాద్ నందు ఆర్య వైశ్య వివాహ పరిచయ వేదిక నిర్వహించబడునని, అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త తెలిపారు. వివాహము చేసుకోదలచిన అవివాహిత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు పై వధూవరుల పరిచయ వేదికలో పాల్గొని వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోగలరని కోరుచున్నాము. ఈ కరపత్రాన్ని యితర వైశ్య సోదరులకిచ్చి ఎక్కువ మంది ఈ వేదికలో పాల్గొనుటకు దోహదమివ్వగలరని కోరుచున్నామని, ముఖ్యఅతిధి గా: అమరవాది లక్ష్మీనారాయణ గుప్త తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రానున్నారని తెలిపారు. అధ్యక్షులు: సరాబు లక్ష్మణ్ గుప్త 25.9246575142 ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ : రేపాక వెంకటేశ్వర్లు 5.9848489118 ప్రధాన కార్యదర్శి : కటకం శివ కుమార్ గుప్త 5. 7396061945 అదనపు ప్రధాన కార్యదర్శి : కొక్కొళ్ళ సత్యం గుప్త సెల్ 9440832239 కోశాధికారి: లింగ ప్రకాష్ 5. 9848131815 సహాయ కోశాధికారి : చింతలఘట్ శ్రీరాం గుప్త...