ప్రజాస్వామ్య బద్ధంగా కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికలు - అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ బచ్చు విలాస్.


 ప్రజాస్వామ్య బద్ధంగా కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికలు - అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ బచ్చు విలాస్.

హైద్రాబాద్: 15-8-2024

ప్రజాస్వామ్య బద్ధంగా కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్య వైశ్య వృద్దాశ్రమం మరియు నిత్యన్న సత్రం ఎన్నికల నిర్వహిస్తున్నామని అడహాక్ కమిటీ కోఆర్డినేటర్ బచ్చు విలాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సత్రం మేనేజంగ్ కమిటీ ఎన్నికలు ఈ నెల 16,17,18,19.తేదీలలో నామినేషన్ స్వీకరణ తో ప్రారంభమై పోటీ చేయు అభ్యర్థుల ప్రకటన తో నామినేషన్ ల పక్రియ ముగుస్తుంది. అనంతరం పోలింగ్ తేదీ 1st సెప్టెంబర్ 2024 వాసవి సేవా కేంద్రం లకధికాపూల్ లొ నిర్వాయించడం జరుగుతుంది. ఈ సంస్థ స్థాపించి 25 సంవత్సరాలు అయినా ఏనాడు ప్రజాస్వామ్య పద్ధతి లొ ఎన్నికలు నిర్వహించ లేదని, ప్రస్తుతం మాత్రం నూటికి నూరు శాంతం సంస్థ రిజిస్టర్డ్ bylaw ను అనుసరించి ఎన్నికలు జరుగుతున్నాయని అయన తెలిపారు. పత్రిక ప్రముఖులు ఈ విషయాన్నీ గమనించి పూర్తి వివరాలు మా వద్ద తీసుకుని వార్తలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నానని, మేము మీకు అందుబాటులో ఉంటాం కావలసిన వివరాలు ఇస్తామని, ఎవరో చెప్పిన నిరాధార వార్తలు రాసి మమ్ములను ఇబ్బంది పెట్టవద్దని, మీరు ఇబ్బంది పడవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఏవైనా వివరాలు కావాలంటే +91 90300 73949 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయవచ్చని అయన తెలిపారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్