చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
నల్లగొండ పట్టణం లో నీ స్థానిక *చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ లో* ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు *నల్గొండ పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మొరిశెట్టి నాగేశ్వర్ రావు ఆధ్వర్యం లో చారుమతి చైల్డ్ కేర్ లోని చిన్నారులతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమం లో పాల్గొన్నారు* ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణం లోని సోదరి సోదర మానవులందరికీ ముందు గా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి అందరూ కూడా సోదర భావం తో మెలగాలని ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని కోరుతూ ఆశ్రమం లోని చిన్నారులతో రాఖీ కట్టించు కొని వారికి స్వీట్స్ ,ప్రూట్స్ ఆందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ సంస్కృతి పాఠశాల వ్యవహర్త చర్లపల్లి గణేష్, పిల్లలమర్రి .మురళీ, ఎర్రబోతు వినీత్ రెడ్డి,సాయి చంద్ రెడ్డి,గజ్జి జీవన్.నాగరాజు,చారుమతి మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు....
Comments
Post a Comment