మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ని కో ఆపరేట్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.
దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు
Comments
Post a Comment