నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి.


 నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి. 


18చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక. 


పలువురు విఐపి లతో టు పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు. 


18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడిన హైడ్రా. 


నంది నగర్ లో ఎకరం స్థలాన్ని కబ్జాకార నుంచి కాపాడిన హైడ్రా. 


లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని కాపాడిన హైడ్రా. 


మనసురాబాద్ సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేత. 


ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా కూల్చివేత 


మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా 


బి జె ఆర్ నగర్ లో నాలా కబ్జా నుంచి కాపాడిన హైడ్రా. 


గాజులరామారం మహాదేవ్ నగరంలో రెండంతస్తుల భవనం కూల్చివేత. 


గాజుల రామారావు భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రములను చేసిన బోనాలు కూల్చివేత. 


బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చివేత 


చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసిన హైడ్రా 


నందగిరి హిల్స్లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేత 


నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్