Demolition of N Convention in Madhapur has started.
Hyderabad:
Demolition of N Convention in Madhapur has started.
Officials are demolishing the N convention of hero Nagarjuna.
It is alleged that the Tammidi pond was occupied and built.
Complaint to Hydra that three and a half acres of land was occupied and the convention was built.
హైదరాబాద్:
మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది
హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు
తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపించారు.
మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు.
Comments
Post a Comment