Not Blue.. Red Notice only... CP Hyd in phone tapping case...
Not Blue..
Red Notice only...
CP Hyd in phone tapping case...
*కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,సిపి*
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది..
కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశాం..
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ ని కోరాం..
సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకువస్తాం..
బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలనుకున్నాం
కానీ బ్లూ కార్నర్ నోటీస్ తో
యు ఎస్ గవర్నమెంట్ వ్యక్తులని మనకి హ్యాండ్ ఓవర్ చేయరు
కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ కి విజ్ఞప్తి చేశాము
సిపిఐ డైరెక్టర్ కి పూర్తిగా కేసు వివరాలు అర్థమయ్యాయి
ఈ కేసు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తాం
Comments
Post a Comment