1వ నెంబర్ గణనాథుని లడ్డు ను 13 లక్షల 50 వేల కు సొంతం చేసుకున్న జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి.
బ్రేకింగ్...
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఒకటవ నెంబర్ గణనాథుని లడ్డు ను వేలం పాటలో Rs.1350000/- (13 లక్షల 50 వేలు)సొంతం చేసుకున్న నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి...
Comments
Post a Comment