*85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.*
*85 లక్షల విలువ గల 243 కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ SOT బాలానగర్ పోలీసులు.*
*శామీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు పై కార్గో (బొలెరో) వాహనం లో తరలిస్తున్న 85లక్షలు విలువ గల 243 కేజీల గంజాయిని పట్టుకున్న బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు శామీర్ పేట పోలీసులు.*
*ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్.*
*వారి వద్ద నుండి గంజాయి తో పాటు 7 చారవాణిలు ఒక బొలెరో వాహనం, స్వాదీనం.*
*మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ*
Comments
Post a Comment