విస్కీ ఐస్ క్రీముల గొట్టురట్టు.


 విస్కీ ఐస్ క్రీముల గొట్టురట్టు.


• 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం.


భావితరాలను డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి ఆకాశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు.


• జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1వన్ అండ్ 5ఫైవ్ లో లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు.


• ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ml 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు.


• మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్ బుక్లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.


• ఇలా ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ లను 23 పీసులను11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను ఎక్సైజ్ సూపర్డెంట్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్క్రీమ్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.


• విస్కీతో ఐస్ క్రీమ్లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి శోభన్ లు ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నడిపిస్తున్నారు. ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఆపరేషన్ లో బలరాం ఎస్సై అరుణ్ మౌనిక ప్రసన్న యాదగిరి లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్