ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రైవేటు ఆర్థిక కలాపాలకు ప్రైవేటు సిబ్బంది?
ఎల్బి నగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ప్రైవేటు ఆర్థిక కలాపాలకు ప్రైవేటు సిబ్బంది?
హైద్రాబాద్, గూఢచారి: రంగారెడ్డి జిల్లా LB నగర్ లో గల ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లో నలుగురు సిబ్బంది తో నిర్వహించాలి. ఓక సబ్ రిజిస్ట్రార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అటెన్డర్ తో కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాలి. దానికి విరుద్ధంగా అక్కడ ఇంకా కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వారిని అక్కడి ఆఫీసర్ ప్రైవేటు గా నియమించుకున్నట్లు సమాచారం వారు ఆఫీసు కార్యకలాపాలతో పాటు ప్రైవేటు ఆర్థిక కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి.
Comments
Post a Comment