వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.
వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు*
వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.
70ఏళ్ల వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యం.
4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు లబ్ధి.
ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు వైద్యసాయం.
హైడ్రో పవర్ కోసం రూ. 12,471 కోట్ల కేటాయింపు. 31,359 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం.
Comments
Post a Comment