మా ఇళ్లు కూల్చొద్దని నిరసన తెలియజేస్తున్న చిన్నారులు.
హైదరాబాద్ హైదర్‌షాకోటలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో మా ఇళ్లు కూల్చొద్దని ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న చిన్నారులు.
'మేము రోడ్డుపై పడతాం, మా ఇళ్లు కూల్చొద్దు' అంటూ వేడుకుంటున్నారు.
'మేము రోడ్డుపై పడతాం, మా ఇళ్లు కూల్చొద్దు' అంటూ వేడుకుంటున్నారు.
Comments
Post a Comment