విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....
విజయవాడ వరద బాధితులను చూసి స్పందించిన మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పురావూరి రజిని.....
స్వంతంగా1500 మందికి ఆహారపొట్లాలను అందజేత....
03/09/2024...
విజయవాడ, (గూఢచారి)
విజయవాడలో వరద బాధితులను చూసి చెలించి సొంత ఖర్చుతో 1500 మందికి ఆహార పొట్లాలను అందజేసినట్లు ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి కొప్పురావూరి రజిని తెలిపారు
బాధితులకు స్వయంగా, ట్రాక్టర్ బోట్ ద్వారా వెళ్లి ఆహార పొట్లాలను. అందించినట్లు శ్రీమతి రజిని మెసేజ్ ద్వారా వివరించారు.....
Comments
Post a Comment