ఇన్స్టంట్ టాయిలెట్స్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర


 *నేస్లీ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇన్స్టంట్ టాయిలెట్స్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర* 


ఖమ్మం నగరంలో స్థానిక 37వ డివిజన్ లోని బాలికల పాఠశాలలో విద్యార్థునుల సౌకర్యార్ధం సుమారు అయిదు లక్షల యాభై వేల రూపాయలతో మూడు ఇన్స్టంట్ మరుగు దొడ్లను నేస్లీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా , డిఇఓ E సోమశేఖర్ శర్మ , నేస్లీ కార్పొరేట్ అఫైర్స్ మేనేజర్ వసీం అహ్మద్ , నేస్లీ ఇండియా మేనేజర్ జాకీర్ హుస్సేన్ , ఇంచార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు వరలక్ష్మి , శశికళ , పారిజాత తదితరులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్