బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల
బ్యాడ్మింటన్ అసోసియేషన్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గా ఉప్పల*
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గా TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని నియమిస్తూ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉప్పల శ్రీనివాస్ గుప్త తో పాటు పునటి శ్రీకాంత్ మరియు నరేందర్ స్వామి గార్లను వైస్ ప్రెసిడెంట్ గా మరియు ప్రధాన కార్యదర్శి గా ప్రభాకర్ భాస్కర్ గారిని మరియు జాయింట్ కార్యదర్శులుగా పిల్లలమర్రి రమేశ్ నాగరాజు మరియు కోశాధికారి గా హర్ష యాదవ్ మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా షేక్ రేష్మ , వేణు కుమార్ సీతల్ మోహందస్ గార్ల ను నియమించడం జరిగింది.
ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PULLELA గోపీచంద్ గారికి మరియు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అన్ని విధాలా కృషి చేస్తుంది అని ఆయన అన్నారు
Comments
Post a Comment