గణేష్ ఉత్సవాలల్లో భాగంగా హాఫిజ్ పేట లో అన్నదానం చేయించిన ఉప్పల


 *వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు*

గణేష్ ఉత్సవాలల్లో భాగంగా హాఫిజ్ పేట లో అన్నదానం చేయించిన ఉప్పల*



హాఫిజ్ పేట లోని న్యూ సైబర్ వల్లే గణేష్  ఉత్సవ -2024 ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం చేయించిన  TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

బుద్ధికి,సిద్ధికి నాధుడని, సకలవిఘ్నాలకు వినాయకుడు అధినాయకుడని, చదువు,జ్ఞానానికి, విజయానికి ప్రతీకగా,సకల కార్యాలను నెరవేర్చే వరసిద్ధి ప్రదాత వినాయకుడన్నారు. వినాయకుని ఆశీస్సులతో  ప్రజలందరూ సుఖ సంతోషాలుతో, ఆరోగ్యాలుతో జీవించాలని, పండుగను  భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏసిపి శంకర్ రెడ్డి, IVF youth President కట్ట రవి కుమార్ గుప్త  ,IVF Hyderabad PRO 

సత్యం , నాగరాజు, పనికుమర్, నాగరాజు శివ, పూర్ణ, నట రాజు 

అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పనిరాజ్, కోశాధికారి కృష్ణ, రాజ శ్రీకాంత్ రాహుల్ పటేల్, అశోక్ , మంగేశ్, కృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్