ఎం ఈ ఓ కత్తుల రవీందర్ కు ఘనంగా సన్మానం
ఎం ఈ ఓ కత్తుల రవీందర్ కు ఘనంగా సన్మానం
మునుగోడు,
మునుగోడు మండల నూతన ఎంఈఓ గా నియామకమైన కత్తుల రవీందర్ ను మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది స్థానిక మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మరియు ఎంఈఓ గా నియమితులు కావడంతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, జిల్లా నాయకులు దుబ్బ విజయభాస్కర్, మండల అధ్యక్షులు మేడి అశోక్, స్థానిక ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పందుల మల్లేష్, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్ ,కురుపాటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment