పీసీసీ ప్రెసిడెంట్ గా బి. మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గా బి. మహేష్ కుమార్ గౌడ్‌ను నియమించారు.ఈ నియకమం వెంటనే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వెనుగోపాల్ పత్రిక ప్రకటనలో తెలిపారు. outgoing PCC అధ్యక్షుడు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పార్టీ అభివృదికి చేసిన కృషికి అభినందించారు.
Comments
Post a Comment