తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టు శ్రీరాములు పేరునే కొనసాగించాలి* *-తెలంగాణ అవోపా*
*తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టు శ్రీరాములు పేరునే కొనసాగించాలి*
*-తెలంగాణ అవోపా*
స్వాతంత్రం కోసం పోరాటం చేయడమే కాక తెలుగు ప్రజల కోసం తన ప్రాణాలు విడిచిన పొట్టి శ్రీరాములు పేరుని తెలుగు యూనివర్సిటీకి కొనసాగించాలని తెలంగాణ ఆర్యవైశ్య ఆఫీసర్స్ ప్రొఫెషనల్స్ కోరారు. సోమదిగుడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మనవరాలు రేవతి మాట్లాడారు.
రేవతి... పొట్టి శ్రీరాములు మనవరాలు...*
Comments
Post a Comment