రూ. 3 లక్షలు లంచం
*బ్రేకింగ్*
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*
*కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఏసీబీ దాడి*
ఏసీబీకి చిక్కిన మెడికల్ కళాశాల ఏవో ఖలీలుల్ల జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ ...రూ. 3 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డిఎస్పి వై.రమేష్
Comments
Post a Comment