ఈ రోజు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 


*ఈ రోజు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

నల్గొండ,(గూఢచారి), 3-10-2024

 రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ రోజు 3 అక్టోబర్ ఉదయం 08.00 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్ లోని గౌరవ మంత్రిగారి నివాసం నుంచి నల్గొండ బయలుదేరుతారు.


* ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని 16 వ వార్డులో రూ. 75.00 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న చంద్రగిరి విల్లాస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. 


* 16వ వార్డులోనే 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న యం.ఎన్.ఆర్ గార్డెన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.


* అనంతరం 10.30 గంటలకు ప్రకాశం బజార్ లో 95 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మటన్ మార్కెట్ భవన ప్రాంగణాన్ని ప్రారంభిస్తారు.


* తదుపరి 35 లక్షల వ్యయంతో ఏ.ఆర్.నగర్ లో  నిర్మిస్తున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు.


* ఉదయం 11.30 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


* అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు శ్రీనగర్ కాలనీలోని గౌరవ మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.


* సాయంత్రం 05.00 గంటలకు నల్గొండ నుంచి బయలుదేరి 07.00 గంటలకు హైదరాబాద్, బంజారాహిల్స్ లోని గౌరవ మంత్రిగారి నివాసానికి చేరుకుంటారు.

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్