వరద ముప్పులొ కష్టపడిన మున్సిపల్ కార్మికులకు టి ఆర్ ఆర్ గుమస్తాలకు కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ



వరద ముప్పులొ కష్టపడిన మున్సిపల్ కార్మికులకు టి ఆర్ ఆర్ గుమస్తాలకు కార్మికులకు బట్టలు దుప్పట్లు పంపిణీ  

----------------------------------------

ఖమ్మం, (gudachari) అక్టోబర్ 13:-- స్థానిక కార్పొరేటర్ గోవిందమ్మ రామారావు  వారి కుమారులు డాక్టర్ లక్ష్మణ్, తోట రమేష్   ఆధ్వర్యంలో వరద ముప్పుల్లో గురి అయిన 48వ డివిజన్లో ఇంట్లో ఉన్న బురదను చెత్తను తొలగించడంలో మున్సిపాలిటీ కార్మికుల పాత్ర చాలా ఉందని అందుకుగాను సుమారు 100 మందికి  మున్సిపాలిటీ కార్మికులకు మరియు టి ఆర్* *ఆర్ హోల్ సేల్ కూరగాయల వ్యాపారంలొ పనిచేస్తున్న  కార్మికులకు 48వ డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారరావు దసరా పండుగ సందర్భంగా  బట్టలు దుప్పట్లో పంపిణీ చేసినారు ఈ సందర్భంగా తోట గోవిందమ్మ రామారావు మాట్లాడుతూ  48వ డివిజన్ మొత్తం ప్రతి ఇంట్లో బురద  చెత్త తొలగించo మున్సిపాలిటీ కార్మికులు శ్రమ* చాలా అభినందనీయమని వారు చేసిన శ్రమకు ఎంత ఇచ్చినా తక్కువేనని  వారు అన్నారు భవిష్యత్తులో కార్మికులకు*ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటామని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి అవసరం ఉన్న డివిజన్ ప్రజలకు అలాగే సహకరించాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు కోరారు ఈ కార్యక్రమంలో *యూత్ లీడర్ తోట రమేష్,  వంగాల వెంకట్ ఎస్కే బాబా సిహెచ్ కృష్ణ, కృష్ణ నాయక్ పిట్టల ప్రవీణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు**

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్