లతీఫ్ సాహెబ్ దర్గాను కాపాడుకుందాం అంటున్న సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆలీ
లతీఫ్ సాహెబ్ దర్గాను కాపాడుకుందాం అంటున్న సీనియర్ జర్నలిస్టు మహమ్మద్ ఆలీ
ఆయన మాటల్లో
*🫵నల్లగొండ పట్టణంలో నయీం అనుచరులు ..వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకునే 420 లతో, & హంతకులతో , ఐఎస్ఐ మాజీ ఏజెంట్లతో, డ్రగ్గిస్తులతో ఒక కరుడుగట్టిన నేరస్తుల ముఠా ఏర్పాటు చేసి..*
*అక్రమ ఉరుసు కమిటీ పేరట పట్టణంలో సుమారు 1000 కోట్ల ముస్లింల జాతి సంపద అయిన లతీఫ్ సాహెబ్ దర్గా చెందిన జిల్లాలోని అత్యంత విలువైన 536 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించుకొని.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి వేలకోట్ల వందల ఎకరాల విలువైన ముస్లిం జాతి సంపాదనను అక్రమార్కులకు ఎరగ వేస్తూ.. అమ్ముకున్న, అమ్ముకుంటున్న డూప్లికేట్ 420 ముజావర్ల అక్రమాలపై విచారణ చేయాలి...గత నాలుగు సంవత్సరాలు గా అరాచకాలపై దాడులపై పోలీస్ స్టేషన్లో బాధితులు పెట్టిన కేసులపై విచారణ చేయాలి*
*గత ప్రభుత్వ అండ చూసుకొని కేవలం ఐదు సంవత్సరాల కాలంలో గత 50 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం కన్నా రెట్టింపు స్థాయిలో పాల్పడ్డ దారుణాలపై.. విచ్చలవిడిగా అమ్ముకున్న ముస్లిం జాతి సంపద అయిన వక్ఫ్ భూముల లెక్క తేలాలి.. అనాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వపరంగా వక్ఫ్ బోర్డు కు పట్టా అయ్యి , ప్రభుత్వ వక్ఫ్ బోర్డు దర్గాకు అటాచ్ చేయబడిన నల్గొండ ముస్లింల జాతి సంపద అయిన వేలకోట్ల వందల ఎకరాలు లతీఫ్ సాహెబ్ దర్గా భూములకు తమ అక్రమ ఉరుసు కమిటీ ద్వారా ఇనాంధారులుగా(0wners) ప్రచారం చేసుకుంటూ.. దాదాగిరీ చేస్తూ అమ్ముకుంటున్న డూప్లికేట్ ముజావర్ల అరాచకాలపై గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులపై విచారణ జరగాలి*
Comments
Post a Comment