మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న చండూరు హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలి -కట్టెల శివకుమార్ డిమాండ్
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న చండూరు హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలి -కట్టెల శివకుమార్ డిమాండ్
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న చండూరు హెడ్మాస్టర్ లక్షల రూపాయలు మహిళా సంఘాల ఖాతాలో పడకుండా తన ఖాతాలో వేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ఎడ్ల బిక్షం వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు. మహిళా సమాబావణ సంఘం నుండి గత పది సంవత్సరాలుగా చండూర్ హై స్కూల్ నందు పనిచేస్తున్న మహిళల మైన మమ్ము హెడ్మాస్టర్ ఎడ్ల బిక్షం ఒక రూమ్ లోకి పిలిపిచ్చి ఒసేయ్ నేనే చెప్పిన పని చేయాలి లేకుంటే మీ సంగతి చూస్తా అని తీవ్రమైన దుర్భాష పాత జాలంతో బూతులు తిడుతూ మమ్మల్ని తొలగించి హెడ్మాస్టర్ ప్రభుత్వ నియమ నిబంధనకు విరుద్ధంగా తనకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులను పని బాధితులు పెట్టుకోవడం జరిగినదని, ఇట్టి విషయంపై అడగ్గా నాకిష్టం వచ్చిన వారిని పెట్టుకుంటా మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దుర్భాషలాడుతున్నాడు నిబంధన ప్రకారం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నాడు ఇట్టి విషయంపై సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరాతు జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ రావుకు, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు .ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు 400 మంది ఉంటే ప్రతి ఒక్కరికి ఎనిమిది రూపాయలు చొప్పున 30 రోజులకి ఒక లక్ష రూపాయల పైచిలుకుచిలుకు డబ్బులు వస్తే మహిళా సంఘం అకౌంట్ లో జమ కాకుండా సదురు హెడ్మాస్టర్ తన సొంత అకౌంట్ లో వేసుకొని వారికి కేవలం 15 వేల రూపాయలు ఇస్తున్నారు ఈతంగా గత పది సంవత్సరాలుగా ఇతర హెడ్మాస్టర్ కూడా చేశారు తన అకౌంట్లో డబ్బులు వేయించుకుంటూ మహిళా సంఘం అకౌంట్ డబ్బులు వేయకుండా వర్క్ కట్ చేసి డబ్బులు ఇచ్చి అడిగిన పక్షాన వారిని తీసివేసి ప్రవేట్ సదురు వ్యక్తులు పెట్టుకోవడం జరిగింది వారితో పని చేసుకుంటున్నాడనీ మహిళలను వేధించిన హెడ్మాస్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు జిల్లా అదనపు కలెక్టర్ t పూర్ణచందర్ కు కలిసి మహిళలు సమస్యని వివరించడంతో పక్కనే ఉన్న deo గారిని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ నవదీప్ శేఖర్ కిరణ్. సంగం సెంట్రల్ కమిటీ సభ్యులు కిన్నర జగదీష్ మనమధ్య యాదయ్య ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment