స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వేముల రంజిత్ కుమార్ కు జిల్లా పరిషత్ జడ్పీ గెస్ట్ హౌస్ నందు ఘన సన్మానం


 స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వేముల రంజిత్ కుమార్ కు జిల్లా పరిషత్ జడ్పీ గెస్ట్ హౌస్ నందు ఘన సన్మానం 

ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో నూతనంగా నల్గొండ జిల్లా కోర్టుకి నియమితులైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా శాలిగౌరారం మండలం ఊట్కూర్ నివాసులు  వేముల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు మరియు నల్గొండ జిల్లా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ చట్టంపై పూర్తి అవగాహన సదస్సులు తోపాటు విక్టిమ్స్ కి పూర్తిగా అండగా నిలబడతానని తెలియజేశారు నేరస్థులకు కచ్చితంగా శిక్షపడే విధంగా తన కర్తవ్యాన్ని అంతర్ కర్మ శుద్ధితో నిర్వహిస్తానని తెలియజేశారు మరియు నా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు కట్టెల శివకుమార్ గారికి మరియు కమిటీ సభ్యులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు వారి యొక్క సంఘానికి ఎల్లవేళలా సాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలోనే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రధమంగా నియమించబడిన శ్రీ వేముల రంజిత్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ నాయకులు ప్రముఖ వ్యాపారవేత యాట వీరారెడ్డి కాంగ్రెస్ క్రిస్టియన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుల విజయ్ కుమార్ కౌన్సిలర్ పల్లె రంజిత్ కుమార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ మ్మ అసోసియేషన్ అడ్వకేట్స్ ఎరుపుల కామేశ్వర్ బర్రె సైదులు మీడియా యూనియన్ నాయకులు మల్లేష్ యాదవ్ జిల్లా కన్వీనర్ అల్లం పెళ్లి కొండన్న రాష్ట్ర కోఆర్డినేటర్ బాకీ తరుణ్ రమేష్ మిత్రాస్ యూనిట్ ఆఫ్ యూత్ చైర్మన్ కంబాలపల్లి శ్రీకాంత్ జిల్లా కార్యవర్గ సభ్యులు గంట సుమంత్ పుట్ట మహేష్ గౌడ్ నియోజకవర్గ అధ్యక్షులు పగడాల శివతేజ కొండల్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్