సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ స్పందన..
సమంతపై కొండా సురేఖ వ్యాఖ్యలకు మహిళా కమిషన్ స్పందన..
ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాం
తెలంగాణ మహిళాకమిషన్
కొండా సురేఖ భేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు
సమంతను కించపరచాలని అనుకోలేదని సురేఖ వివరణ ఇచ్చారు.
సురేఖ క్షమాపణలు చెప్పకపోయి ఉంటే కమిషన్ స్పందించేది.
ఈ వ్యవహారంలో కమిషన్ పాత్ర అవసరం లేదు.
నాగార్జున కుటుంబం లీగల్ నోటీసు ఇచ్చే అంశం..పూర్తిగా వారి వ్యక్తిగతం!
- తెలంగాణ మహిళా కమిషన్
Comments
Post a Comment